Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మించనున్న రామోజీ రావు

Webdunia
సోమవారం, 6 జులై 2015 (13:55 IST)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మించేందుకు ఈనాడు సంస్థల అధిపతి, మీడియా బ్యారన్ రామోజీరావు సంకల్పించుకున్నారు.

ఈ మహా యజ్ఞానికి పూనుకున్న రామోజీ రావు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆదివారం కలిశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయలు కూడా రాష్ట్రపతిని కలిశారు. 
 
ఈ సందర్భంగా, ప్రణబ్‌కు 'ఓం స్పిరిచ్యువల్ సిటీ'కి సంబంధించిన పుస్తకాన్ని రామోజీ బహూకరించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు.

ఇదే సందర్భంలోనే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు ప్రణబ్‌కు రామోజీ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments