Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 కార్పొరేట్ ఆస్పత్రులపై మెరుపు దాడులు: 2 గోడౌన్లు సీజ్!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:12 IST)
కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన ఫార్మసీల్లో అమ్మబడే మందుల్లో నాణ్యత లోపించిందని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోని 11 కార్పొరేట్‌ ఆస్పత్రులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. 
 
లైసెన్స్‌ లేకుండా మందులు అమ్ముతున్న రెండు గోడౌన్లు సీజ్‌ చేశారు. అధిక బిల్లులు, గడువు దాటిన మందులు విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో లోపాలను సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అలాగే ఫార్మసీలు సరిగ్గా రికార్డు మెయింటైన్ చేయట్లేదని అధికారులు వెల్లడించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments