Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు అంత్యక్రియలు పూర్తి: చెన్నై బెసంట్ నగర్లో అభిమానుల వెల్లువ!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (13:27 IST)
ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపు అంత్యక్రియలు చెన్నై బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ఇద్దరు కుమారులు ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రావి కొండలరావు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అనిల్ కపూర్, సినీ ప్రముఖులు... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. 
 
అంతకుముందు నిర్వహించిన బాపు అంతిమయాత్రలోనూ పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపు అంత్యక్రియల నేపథ్యంలో చెన్నై బెసంట్ నగర్ ప్రాంతం అభిమానులతో నిండిపోయింది. బాపుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ స్థాయిలో సినీ తారలు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments