Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నుంచి విజయవాడ టు మస్కట్ ఫ్లైట్ సర్వీసులు

Webdunia
సోమవారం, 31 మే 2021 (08:32 IST)
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌, కువైట్‌, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకాబోతున్నాయి. జూన్‌ 1, 2 తేదీలలో ఈ సర్వీసులు ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ విమాన సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపి స్లాట్‌ కోరాయి. షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజులలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులుగా విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు.

ఈ నెలాఖరుకు విస్తరణ పనులు పూర్తి కాబోతున్నాయి. ఈ దశలో విజయవాడ నుంచి ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటం విశేషం. తాజా పరిణామాలతో తిరిగి గన్నవరం విమానాశ్రయం కళకళలాడే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

ప్రేక్షకులు ఎక్కువ రావడం వల్లే తొక్కిసలాట... బన్నీ తప్పేమీ లేదు : బోనీ కపూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments