Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల సంక్షేమానికి డీజీపీ కృషి అభినందనీయం: ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:28 IST)
రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేస్తోన్న కృషి అభినందనీయమని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్  సభ్యులు కొనియాడారు.

బుధవారం  మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.  రాష్ట్ర పోలీసుల సొంతింటికల నెరవేర్చేదిశగా  భద్రతా పథకం క్రింద ఇల్లు కొనుగోలు/ నిర్మించుకునేందుకు కేవలం 5 శాతం వడ్డీ కి 40 లక్షల రూపాయలు ఇంటి స్థలం కొనుగోలుకు 25 లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించడం ద్వారా పోలీసు సిబ్బంది కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయని అన్నారు.

పోలీసు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ లోన్ రూ.50లక్షలకు పెంచడం, భద్రత పథకం లో కొత్తగా వాహనాలు (టూ వీలర్, ఫోర్ వీలర్ ) కొనుగోలు చేసేందుకు రుణ మంజూరు చర్యలు చేపట్టడం హర్షదాయకమని  ఏపీ పోలీస్ అధికారుల సంఘ సభ్యులు కొనియాడారు.  ఈ ఉత్తర్వులు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు  వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments