Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో త్వ‌ర‌లో డిజైన‌ర్, మోడ‌ల్ షో... వర్ణ కళ లోగో ఆవిష్క‌ర‌ణ‌

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:17 IST)
విశాఖ ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన త‌రుణంలో, న‌గ‌రంలో హైఫై కార్య‌క్ర‌మాలు ఊపందుకుంటున్నాయి. ఇప్ప‌టికే విశాఖ ఫ్యాష‌న్ క‌ల్చ‌ర్ కు నాంది ప‌ల‌క‌గా, దీనిని మ‌రింత ముందుకు తీసుకెళ్ళేందుకు డిజైన‌ర్, మోడ‌ల్ షోలు నిర్వ‌హిస్తున్నారు.
 
 
విశాఖపట్నంలో ఈ నెల 27 నుంచి డిజైనర్ ఉత్సవాన్ని ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. వర్ణ కళ డిజైనర్స్ కు సంబంధించి లోగోను వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణకుమారి ఆవిష్కరించారు. 
 
 
విశాఖ న‌గ‌రంలో ఈ నెల 27న డిజైనర్ ఉత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహకురాలు వర్ణకళ సీఈవో భార్గవి చెప్పారు. స్థానిక గాదిరాజు ప్యాలెస్ వేదికగా లియోర్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంట్ సహకారంతో 27 సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. డిజైనర్స్, మోడళ్ళ‌కు ప్రోత్సాహం, ప్రేరణ కల్గించడమే వర్ణకళ డిజైనర్స్ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెస్టినీ ఈవెంట్స్ సీఈవో ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments