Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రరూపంగా మారిన నివర్ తుఫాను : అల్లకల్లోలంగా సముద్రం

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (19:38 IST)
బ‌ంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం క్ర‌మంగా నైరుతి బంగాళాఖాతం వైపు క‌దులుతూ తీవ్ర‌రూపం దాల్చింది. మ‌రో 24 గంట‌ల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి పుదుచ్చేరి, త‌మిళ‌నాడు మ‌ధ్య‌లోని క‌రైకాల్‌, మామ‌ల్లాపురం మ‌ధ్య తీరాన్ని తాక‌నుంది. 
 
మంగ‌ళ‌వారం నాడు ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌దని భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం వాయుగుండం ప్ర‌భావంతో పుదుచ్చేరిలోని గాంధీ బీచ్ ఏరియాలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. అల‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వచ్చు. 
 
కాగా, ఈ వాయుగుండం తుఫానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన మేరకు 'నివర్' అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 550 కిమీ దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిమీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments