Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఓయో హోటల్‌లో ఢిల్లీ యువతి గ్యాంగ్ రేప్... సర్వీస్ బాయ్స్ దారుణం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది.

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:47 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది. ఈ హోటల్‌లో ఢిల్లీకి చెందిన 20 యేళ్ల హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన దిగింది. ఆమె ఆన్‌లైన్‌లో ఈ హోటల్ గదిని బుక్ చేసుకుంది. ఆ యువతి ఒంటరిగా ఉండటం గమనించిన హోటల్ రూం సర్వీస్ బాయ్స్ ఆమెపై కన్నేశారు. 
 
అయితే, ఆ యువతి నగరాన్ని చుట్టి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒంటరిగా హోటల్‌కు చేరుకుంది. ఆమె హోటల్ లిఫ్టు ఎక్కుతుండగా చుట్టుముట్టి వేధించారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి.. తన గదికి చేరుకుంది. ఆ తర్వాత వేకువజామున 4 గంటల సమయంలో రూం కాలింగ్ బెల్ కొట్టడంతో లేచిన ఆమె 'ఎవరు?' అని ప్రశ్నించడంతో 'రూం బాయ్' అని సమాధానం విని తలుపులు తీసింది. దీంతో వెటనే ఆమె రూంలోకి దూరిన నలుగురు హోటల్ సిబ్బంది తుపాకీ చూపించి బెదిరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. 
 
దీనిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్‌లో రూం బాయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ హోటల్ సిబ్బంది అని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులంతా నెల్లూరు వాసులుగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం