Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దూల వల్లే ఓడిపోయాం.. అనిల్ యాదవ్

సెల్వి
గురువారం, 13 జూన్ 2024 (19:32 IST)
పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. త ఎన్నికల సమయంలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేసింది నిజమే. ఆ సమయంలో నా సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించలేదు. 
 
ఆనాడు ఛాలెంజ్ స్వీకరిస్తే బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ట్రోల్ చేయడం సరికాదు. మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటాం. 
 
ఏదీ ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తాం. నరసరావుపేట లోక్ సభలో నాకు ఓటు వేసిన 6 లక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు... అంటూ అనిల్ చెప్పారు.  మేం పారిపోలేదు. తనకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ ఉంటాం.. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం..  అని అనిల్ అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments