Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో వింత వ్యాధితో పావురాళ్ల మృత్యువాత

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:31 IST)
దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ ఇన్‌ఫ్లూ యెంజా వ్యాధులతో వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎపిలోనూ ఇటీవల కోనసీమ జిల్లాల్లో కోళ్లు వందల సంఖ్యలో వరుసగా మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపడంతో ఎపిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగు రోజుల నుండి పావురాళ్ళు మృతుచెందుతున్నాయి. స్థానిక నాగులపాడు రోడ్డులోని శివసాయి రెసిడెన్సీ వద్ద పావురాళ్ళ మూతిపై బొబ్బర్లు ఏర్పడి వింత వ్యాధితో గుంపులు గుంపులుగా మృత్యువాత పడుతున్నాయి.

బుధవారం ఉదయం కూడా మరో నాలుగు పావురాళ్ళు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పావురాళ్ల మృత్యువాతకు కారణం తెలియక అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments