Webdunia - Bharat's app for daily news and videos

Install App

హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మ‌న్‌గా ద‌వులూరి దొర‌బాబు

Webdunia
శనివారం, 17 జులై 2021 (13:09 IST)
తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇటీవ‌ల వైసీపీలో చేరిన దవులూరి దొరబాబుకు హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నామినేటెడ్ ప‌ద‌వి వ‌రించింది. ఇంకా ఇదే జిల్లాకు చెందిన‌...
 
కడుపూడి శైలజ -  దృశ్యకళా అకాడమీ
ద్వారంపూడి భాస్కర్ రెడ్డి -  సివిల్ సప్లయిస్
బొంతు రాజేశ్వర రావు -  అడ్వైజర్ ఆర్ డబ్ల్యూఎస్
మేడపాటి షర్మిళ - రుడా
చందన నగేష్ - రాజమండ్రి స్మార్ట్ సిటీ
అల్లి రాజబాబు - కాకినాడ స్మార్ట్ సిటీ
కాశిన మునికుమారి -  హితకారిణి
శైలజ పార్వతి - ఏలేశ్వరం డెవల్ మెంట్
రాగిరెడ్డి కీర్తికుమారి - కుడా
సాకా మణికుమారి - డీసీఎంఎస్
గిరిజాల తులసి - రాజమండ్రి అర్బన్ బ్యాంక్
ఏడిద చక్రపాణి - ఈస్ట్రన్ డెల్టా బోర్డు
ఆకుల వీర్రాజు - డీసీసీబీ
కుడుపూడి వెంకటేశ్వర రావు-  సెంట్రల్ డెల్టా బోర్డు
 
శ్రీకాకుళం జిల్లాలో ప‌లువురికి నామినేటెడ్ పోస్టులు ల‌భించాయి. ముఖ్యంగా స్థానిక వైసీపీ నాయ‌కురాలు. పల్లాడ హేమమాలినికి ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్ ప‌ర్స‌న ప‌ద‌వి ద‌క్కింది.
 
నార్త్ రామారావు-  ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటీ 
అర్జున రెడ్డి - సొసైటీ ఫర్ జనరేషన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ 
సువర్ణ - జిల్లా గ్రంథాలయ సంస్థ
ఆశాలత-  శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ 
సుగుణ  - డీసీఎంఎస్
కరిమి రాజేశ్వర రావు-   డీసీసీబీ
 
విజయనగరం
కయ్యల వెంకటరెడ్డి -  ఏపీ మారిటైం బోర్డు కార్పోరేషన్
జమ్మాన ప్రసన్నకుమార్ - ఏపీ టిడ్కో
గేదెల బంగారమ్మ - ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్
రెడ్డి పద్మావతి - జిల్లా గ్రంథాలయ సంస్థ
ఇంటి పార్వతి - విజయనగరం అర్బన్ డెవలప్ మెంట్
ఆవనపు భావన - డీసీఎంస్
నెక్కల నాయుడు-  డీసీసీబీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments