Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు కేసు గురించి మాట్లాడొద్దు... పవన్‌తో సినిమా వుంది.. దాసరి నారాయణ రావు

సినిమా రంగంలో దర్శకరత్నగా పేరుతెచ్చుకున్న దాసరి నారాయణరావు. రాజకీయాల్లో.. బొగ్గు మచ్చ ఏర్పడింది. అయితే దాని గురించి వార్తల్లో రకరకాలుగా వస్తున్నాయి. దీనిపై ఆయన వివరణ ఇవ్వడానికి ఇష్టపడటంలేదు. కేసు నడుస్తున్నందున దానిగురించి అడగొద్దుని అన్నారు. సోమవారం

Webdunia
సోమవారం, 2 మే 2016 (20:48 IST)
సినిమా రంగంలో దర్శకరత్నగా పేరుతెచ్చుకున్న దాసరి నారాయణరావు. రాజకీయాల్లో.. బొగ్గు మచ్చ ఏర్పడింది. అయితే దాని గురించి వార్తల్లో రకరకాలుగా వస్తున్నాయి. దీనిపై ఆయన వివరణ ఇవ్వడానికి ఇష్టపడటంలేదు. కేసు నడుస్తున్నందున దానిగురించి అడగొద్దుని అన్నారు. సోమవారంనాడు అత్యవసరంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈనెల 4న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు విషయాలు చెబుతూ... 'ఉదయం' దినపత్రికను మళ్ళీ తెస్తున్నారని గతంలో చెప్పారని ప్రశ్నించగా.. దాన్ని చూసేందుకు సరైన యంత్రాంగం లేదు. దాన్ని నడిపే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కానీ.. 'ఉదయం' వెబ్‌సైట్‌ను రేపు.. అంటే.. 3వ తేదీనాడు లాంఛ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
పవన్‌తో సినిమా వుంది..
పవన్‌ కళ్యాణ్‌తో సినిమా వుందా? లేదా? అనే సందిగ్థత ఇండస్ట్రీలోనూ వుంది. ఈ విషయమై ఆయన క్లారిటీ ఇస్తూ... పవన్‌తో సినిమా వుంది. ఆ పనిలో దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా వున్నారు. కథను సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments