Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు స్త్రీలతో మర్దన... శృంగారానికి సై....

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మెల్లమెల్లగా ముందుకు పోతోంది. అభివృద్ధి ఎక్కడ వుంటుందో అక్కడ హైటెక్ పనులు కూడా వుంటాయి. అంటే... సాంకేతికంగా కొన్ని వుంటే, మరికొన్ని పక్కదోవ పట్టించేవిగా వుంటాయి. ఇలాంటివే ఇప్పుడు విజయవాడ నగరంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. విజయ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (14:02 IST)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మెల్లమెల్లగా ముందుకు పోతోంది. అభివృద్ధి ఎక్కడ వుంటుందో అక్కడ హైటెక్ పనులు కూడా వుంటాయి. అంటే... సాంకేతికంగా కొన్ని వుంటే, మరికొన్ని పక్కదోవ పట్టించేవిగా వుంటాయి. ఇలాంటివే ఇప్పుడు విజయవాడ నగరంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడలోని గురునానక్ కాలనీ, మొఘల్రాజపురం ప్రాంతాల్లో మర్దనా కేంద్రాలు చాలా వున్నాయి. 
 
ఐతే వీటిలో నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ కేంద్రాల్లో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులతో మర్దన నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగారు. 
 
ముఖ్యంగా పురుషులకు స్త్రీలు మర్దన చేసేటపుడు కొన్నిసార్లు లైంగిక కోర్కెలను తీర్చాలంటూ సదరు మహిళలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అందటంతో సదరు కేంద్రాలపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మసాజ్ కేంద్రం ప్రవర్తించినా వాటిని సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం