Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ క్యాసినో వివాదంపై సీఎం జ‌గ‌న్ స‌మాధాన‌మివ్వాలి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (09:59 IST)
కృష్ణా జిల్లా గుడివాడ‌లో మంత్రి కొడాలి నాని క‌ల్యాణ‌మండ‌పంలో కేసినో నిర్వ‌హించార‌నే వివాదంపై ఎంత‌సేపూ నేత‌లు మాట్లాడుతున్నారు గాని, పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడ‌టం లేద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ త‌ప్పుబ‌ట్టారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల‌ని రామకృష్ణ డిమాండు చేశారు. 

 
క్యాసినో ఎక్కడ జరిగినా? జరిగింది వాస్తవమా కాదా? విష సంస్కృతి ప్రోత్సహించినట్లా కాదా? అని ఆయ‌న విశ్లేషించారు. గత నాలుగైదు రోజులుగా ఏపీలో క్యాసినో రచ్చ కొనసాగుతున్నా డిజిపి తీసుకున్న చర్యలేంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర మంత్రిపై ఉన్న క్యాసినో అభియోగాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌ని లేదా అని ప్ర‌శ్నించారు. క్యాసినో నిర్వహించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌ని రామకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments