Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏడాది కొకసారి మాటమార్చే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలి' : సీపీఐ నారాయణ

'ఏడాది కొకసారి మాటమార్చే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలి' అని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వెనక్కి తగ్గడంపై ఆయన మాట్లాడుతూ... పదేళ్ల పాటు హోదా ఇస్తామని హ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (10:13 IST)
'ఏడాది కొకసారి మాటమార్చే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలి' అని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వెనక్కి తగ్గడంపై ఆయన మాట్లాడుతూ... పదేళ్ల పాటు హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వెంకయ్య ఇపుడు సన్మానాలు చేయించుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. 
 
హోదాపై హామీ ఇచ్చిన వెంకయ్య ఇప్పుడు మాట మార్చి ఏపీ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో వెంకయ్యనాయుడు మళ్లీ సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. 14వ ఆర్థికసంఘం, ఇతర రాష్ట్రాలు హోదాకు అంగీకరించడం లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు. 
 
విపక్షాల మద్దతుతో ఎన్నో బిల్లులను పాస్‌ చేయిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్య అనుకుంటే ప్రత్యేక హోదా బిల్లును పాస్‌ చేయించడం కష్టమేం కాదని, యేడాది కొకసారి మాటమార్చే వెంకయ్య నోటిని ఫినాయిల్‌తో కడగాలని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments