Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కాంగ్రెస్, బీజేపీ అన్యాయం... అందుకే లేదు అవ‌త‌ర‌ణ దినోత్స‌వం... సీఎం చంద్రబాబు

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడానికి బీజేపీ కూడా కారణమని గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని అన్నారు. అందువ‌ల్ల‌ ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఏపీకి ప

Webdunia
గురువారం, 28 జులై 2016 (18:56 IST)
విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడానికి బీజేపీ కూడా కారణమని గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని అన్నారు. అందువ‌ల్ల‌ ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు చేయూతనివ్వాలన్నారు. 
 
విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, మరోసారి అలా చేయొద్దని చంద్ర‌బాబు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకే ఏపీ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments