Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితపై షబ్బీర్ అలీ విమర్శలు.. మంత్రి పదవి కోసమే మోడీ భజన!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (18:20 IST)
టీఆర్ఎస్ ఎంపీ కవితపై టీకాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో చేరాలన్న ప్రణాళికతోనే ఆమె నిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన చేస్తున్నారన్నారు. 
 
రైల్వే మంత్రి సురేష్ ప్రభు లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొంతమేర న్యాయమే జరిగిందని కవిత వ్యాఖ్యానిస్తున్నారని, ఆ మేలు ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం చేయడంతో తెరాస ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments