Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు ఇక్కట్లు.. కడపలో కేసు నమోదు

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (12:11 IST)
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికు ఇక్కట్లు తప్పేలా లేవు. ఆయనపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. 
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాజంపేట పోలీస్ స్టేషన్‌లోనూ వీరు ఫిర్యాదు చేయడం గమనార్హం.
 
మరోవైపు, అనంతపురం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోసానిని విచారణకు పిలుస్తామని, రెండుమూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments