తిరుపతి: స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు.. షాకైన కస్టమర్

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (19:39 IST)
Cockroach in Biryani
బిర్యానీకి హైదరాబాద్ బాగా ఫేమస్. అయితే ఈ మధ్య హైదరాబాదులోని రెస్టారెంట్లలోని బిర్యానీల్లో జెర్రి వంటివి కనిపించిన దాఖలాలు వున్నాయి. తాజాగా స్విగ్గీ బిర్యానీలో బొద్దింక కనిపించింది. అయితే ఇది హైదరాబాదులో కాదు.. తిరుపతి సిటీలో. తిరుపతి నగరంలోని హోటల్ నుండి ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా తెప్పించుకున్న బిరియానిలో బొద్దింక ఉండడంతో వినియోగదారుడు షాక్ అయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతి చెందిన ఓ వినియోగదారుడు బస్ స్టాండ్ సమీపంలోని స్పైసీ ప్యారడైస్ హోటల్ నుండి స్విగ్గి ఆన్లైన్ ద్వారా బకెట్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందుకు రూ.1255 చెల్లించాడు. బకెట్ బిర్యానీ ఆర్డర్ చేతికి వచ్చాక ఓపెన్ చేయగానే బిర్యానీలో బొద్దింకలు ఉండడంతో షాకయ్యాడు. 
 
తిరుపతిలో ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందుకే తిరుపతిలో హోటల్స్, ఫుడ్ సేప్టీ అధికారులపై నగర వాసులు, యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే.. ఈ ఘటనపై స్విగ్గీ ఇంకా స్పందించలేదని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments