Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి దమ్ముంటే 24 గంటల్లో నిరూపించుకో: హరీశ్ రావు

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:34 IST)
తెలంగాణలో ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నట్లు టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. ప్రముఖులను విమర్శిస్తే తాను పెద్దవాడినైపోతాననే ఉద్దేశంతోనే రేవంత్‌ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్‌ రావు దుయ్యబట్టారు.
 
నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నాయని 24 గంటల్లోపు నిరూపించాలని, లేకుంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేస్తానని హరీశ్‌ రావు హెచ్చరించారు.
 
రాజకీయాల్లో పుట్టగతులుండవనే భయంతోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆది నుంచీ రేవంత్‌ రెడ్డికి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు అలవాటేనని హరీశ్‌ రావు ధ్వజమెత్తారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments