Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (14:37 IST)
ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారుగా నియమించుకోవడంపై సీఎం స్పందించారు.
 
ఇదే అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ తన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, తానే స్వయంగా 14 ఎన్నికలు నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటపుడు తనకంటే ఎన్నికల వ్యూహాలు ఎవరికి బాగా తెలుసని ఆయన ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా గుంటూరు వేదికగా జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగానీ, కొత్తగా జగన్ ఇచ్చిన హామీలేవీ లేని చంద్రబాబు తేలికగా తీసిపారేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments