Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగొస్తే చీపురు తిరగెయ్యండి...రోజా

ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును తాగుడుకే ఖర్చు చేసేస్తున్నారమ్మా.. స్కూళ్ళ మధ్యలో, ఆలయాల మధ్యలోనే మద్యం దుకాణాలు పెట్టేశారమ్మా.. మీరే ఏదో ఒకటి చేయ

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:08 IST)
ఎమ్మెల్యే.. అమ్మా.. మా భర్తలు తాగొచ్చి ఇళ్ళు గుళ్ళ చేస్తున్నారమ్మా.. పనిచేసిన డబ్బును తాగుడుకే ఖర్చు చేసేస్తున్నారమ్మా.. స్కూళ్ళ మధ్యలో, ఆలయాల మధ్యలోనే మద్యం దుకాణాలు పెట్టేశారమ్మా.. మీరే ఏదో ఒకటి చేయాలి.. అని పుత్తూరు నియోజకవర్గ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు విన్నవించుకున్నారు.
 
మద్యం షాపులతో ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాలలు, కళాశాలల మధ్యలోనే మద్యం షాపులను నడిపేస్తున్నారని, దీంతో మందు బాబులు ఫ్లూటుగా మద్యం సేవించి మాతో అసభ్యంగా మాట్లాడుతున్నారని కొంతమంది విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీంతో రోజా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. మద్యం షాపులను వేరే ప్రాంతానికి తరలించే బాధ్యత నాదని చెబుతూనే.. మీ భర్తలు తాగొస్తే మీరే దారిలో పెట్టుకోవాలి. వారికి బుద్ధి చెప్పండి అంటూ రోజా మహిళలకు సూచించారు. తాగొస్తే చీపురు తిరగెయ్యండి.. అప్పుడే వారికి తగిన బుద్ధి వస్తుందని రోజా అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments