Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై బాంబు దాడి కేసులో నిందితుల విడుదల

Webdunia
మంగళవారం, 8 మార్చి 2016 (21:28 IST)
2003 అక్టోబరు 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడి కేసులో 25వ నిందితుడిగా ఉన్న సాకే క్రిష్ణ అలియాస్ దామోదర్ ను విడుదల చేస్తూ తిరుపతి ఐదవ కోర్టు మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. మావోయిస్టుగా ఉన్న సాకే క్రిష్ణ, సాగర్ తో కలిసి చంద్రబాబుపై బాంబు దాడికి పాల్పడ్డారన్నది అభియోగం. 
 
ఐతే ఈ కేసులో  ప్రధానంగా 50 మందికి పైగా నిందితులను పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారు. 13 సంవత్సరాలుగా బాంబు దాడి కేసు తిరుపతి కోర్టులో కొనసాగుతూనే ఉంది. ఐతే ఈరోజు మధ్యాహ్నం ఐదవ మేజిస్ట్రేట్ ముందు 25వ నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఆయన తరపు న్యాయవాది సాకే క్రిష్ణకు దాడికి ఎలాంటి సంబంధం లేనట్లు ఆధారాలు అందించారు. దీంతో కోర్టు సాకే క్రిష్ణను నిరపరాధిగా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments