Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర చంద‌నం కిలా(లే)డీ సంగీత ఛ‌టర్జీ... చిత్తూరు కోర్టుకు వెళ్లవమ్మా... వెళ్లూ...

చిత్తూరు : ఎర్రచందనం కేసులో అంతర్జాతీయ మహిళా స్మగ్లర్‌ సంగీత ఛ‌టర్జీ ఈ నెల 31లోపు చిత్తూరు కోర్టులో హాజరు కావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కేసు

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:00 IST)
చిత్తూరు : ఎర్రచందనం కేసులో అంతర్జాతీయ మహిళా స్మగ్లర్‌ సంగీత ఛ‌టర్జీ ఈ నెల 31లోపు చిత్తూరు కోర్టులో హాజరు కావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కేసు విచారణకు చిత్తూరు రాకుండా అక్కడి కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. 
 
ఈ నేపధ్యంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ, సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని చిత్తూరు పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరు కాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈ నెలాఖరు లోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరు కావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments