Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ నుండి రాజ్యసభకు వెళ్తారా?

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (20:43 IST)
పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రాజకీయ ఊహాగానాలలో ఆయన పేరు తరచుగా వినిపిస్తోంది. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం తర్వాత.. చిరంజీవి ఎన్డీఏ నుండి రాజ్యసభకు వెళతాడని పుకార్లు మళ్లీ పుట్టుకొచ్చాయి. 
 
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవి హాజరు కావడం, చిరు, పవన్ కళ్యాణ్‌లతో ప్రధాని మోదీ కరచాలనం చేయడం ఈ పుకార్లను మరింత పెంచింది. ఇందులో ఏమైనా నిజం ఉందా అని చిరు కుమార్తె సుస్మిత కొణిదెలను అడిగినప్పుడు, ఆమె దానిని ఖండించలేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హ్యాపీగా వుందని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతానికి ఆ హ్యాపీని ఆస్వాదిస్తున్నామని.. తదుపరిగా జరగబోయే విషయం గురించి పట్టించుకోవట్లేదని సుస్మిత తెలిపింది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చునని సుస్మిత వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments