Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఫ్యామిలీ నుంచి 'మెగా ఎయిర్ లైన్స్'

Webdunia
బుధవారం, 23 జులై 2014 (12:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కొత్త విమానయాన సంస్థ రానున్నట్టు సమాచారం. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేశారని, అయితే దీనికి ఇప్పడు ఎన్డీయే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
అలాగే పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా మంజూరైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు ఎన్ఓసీ ఇచ్చినట్టు తెలిసింది. 'టర్బో మెగా' పేరుతో ఏర్పాటయ్యే ఈ ఎయిర్‌లైన్స్ డైరక్టర్లుగా రాంచరణ్, వంకాయలపాటి ఉమేష్‌లు వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఈ వ్యాపారాన్ని పూర్తిగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ చూసుకోనున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments