Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణంలో హనుమంతుడు మన బాపు : చిరంజీవి

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (17:40 IST)
రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి మన బాపు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన బాపు పార్థీవదేహానికి చిరంజీవి సోమవారం నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు మరణం తెలుగువారందరికీ తీరని లోటన్నారు. రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి బాపు అని కొనియాడారు. అత్యద్భుతమైన రేఖా చిత్రాలు, కార్టూన్లు, సినిమాల ద్వారా బాపు తెలుగువారు మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 
 
బాపుకు పద్మ పురస్కారాల విషయంలో చాలా అన్యాయం జరిగిందన్నారు. బాపుకు పద్మ పురస్కారం ఎప్పుడో రావాల్సిందని... చాలా ఆలస్యంగా గత యేడాది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందన్నారు. పద్మశ్రీ బాపుకు అలంకారం అవలేదని... బాపుయే పద్మశ్రీ పురస్కారానికి అలంకారమయ్యారని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments