Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక స్థితి లేని మనవరాలిపై అత్యాచారం.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:33 IST)
బాలికలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. తండ్రి, తాత వయసు గలవారే ఇలా చేస్తున్నారు. ఓ గ్రామంలో వరుసకు మనవరాలయ్యే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే.. బాలికకు మానసిక స్థితి సరిగా లేదు.. దీన్ని ఆసరాగా తీసుకున్న ముసలి తాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
 
ఎం. ఉప్పలూరు గ్రామానికి చెందిన జింకల పుల్లయ్య.. మనవరాలి వరుసయ్యే బాలికతో కలిసి ఆరునెలల క్రితం గొర్రెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లాడు. అప్పుడు అక్కడి ప్రాంతంలో ఎవ్వరు కనిపించని చోటుకు ఆమెకు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మతిస్థిమితం లేకపోవడంతో అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు. దాంతో పుల్లయ్య.. ఎవ్వరికి దీని గురించి తెలియలేదని ప్రతిరోజూ ఇలానే చేస్తున్నాడు. 
 
బాలికను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను రెండు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉందని తేల్చారు. ఈ విషయం విన్న చిన్నారి బంధువులు పుల్లయ్యను నిలదీయడంతో అత్యాచారానికి పాల్పిడినట్లు ఒప్పుకున్నాడు. ఇక బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పుల్లయ్యను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.      

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం