Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్ రావును జయకు పరిచయం చేసింది రోశయ్యా? ఐటీ అడుగుతుందా?

తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేస

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:28 IST)
తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేసింది తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
రామ్మోహన రావును జయకు పరిచయం చేసిన తర్వాత మొదట్లో ఆయన్ను జయ వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారనీ, ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో అవినీతి మరకలు అంటుకున్న రామ్మోహన్ రావు కేసు విషయంలో మాజీ గవర్నర్ రోశయ్యను కూడా ఐటీ శాఖ కొంత సమాచారం మేరకు విచారించే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే మరో దుమారం చెలరేగడం ఖాయం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments