Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (07:27 IST)
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌ ఫారమ్‌లో సోమవారం ఉదయం ఓ చిరుత అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ స్తంభం వద్దకు వచ్చింది. ఆ తర్వాత దీనికి ఏం కనిపించిందో ఏమోగానీ, చకచకా కరెంట్ స్తంభమెక్కింది. 
 
ఆసమయంలో విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంటు షాక్‌ కొట్టి అక్కడే చనిపోయింది. అడవిలోకి వెళ్లిన స్థానికులు ఆ చిరుతను గమనించి సర్పంచ్‌కు, అటవీ అధికారులకు సమాచారమిచ్చి చిరుత కళేబరాన్ని కిందకు దించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments