Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరమేను.. దాని రుచి ఏం చెప్పేను!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:18 IST)
వంటలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. ఇక అక్కడ దొరికే చేపల గురించి తలచుకుంటే చాలు నోరూరాల్సిందే. ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది. 

ముందుగా అక్టోబరు రెండో వారంలోనే కనిపించింది. చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీని రుచి అమోఘం. గ్లాసు, తవ్వ, సేరు, క్యారేజీ, బిందెలు, బకెట్లలో కొలిచి అమ్ముతుంటారు. యానాంలో సేరు చీరమేను రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పలుకుతోంది. 

అయినా లెక్క చేయకుండా భోజనప్రియులు ఆ చేపల కోసం ఎగబడుతున్నారు. వీలైతే ఒక్కసారి మీరూ రుచి చూడండి బాస్!

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments