థాంక్యూ సో మచ్ అమ్మా- తారక్‌కు చంద్రబాబు రిప్లై..

సెల్వి
బుధవారం, 22 ఏప్రియల్ 2026 (18:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. అలాగే చంద్రాబబు ఇచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తారక్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. చాలా రోజుల తర్వాత తారక్ నేరుగా మావయ్య అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. 
 
తారక్ చేసిన ట్వీట్‌కు సీఎం చంద్రబాబు స్పందించారు. థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ ఆయన బదులిచ్చారు. అయితే చంద్రబాబు తన రిప్లైలో అమ్మా అని పిలవడం వారి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments