Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు ప్రజలు విరామం ఇచ్చారు.. మళ్లీ సీఎం అవుతారు : అశ్వనీదత్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:59 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలకు స్వల్ప విరామం ఇచ్చారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. 
 
హైదరాబాద్ నగరం ఈ స్థాయికి ఎదగడానికి, ఈ స్థాయిలో నగరానికి సంపాదన రావడానికి బీజం వేసింది చంద్రబాబేనని కొనియాడారు. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న ఎంతో మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబును తలచుకుంటున్నారని గుర్తుచేశారు. 
 
చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు కాదని, ఆయన స్టేట్స్‌మెన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో నిద్రలేమి రాత్రులను గడిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారానికి ఇపుడు ఇచ్చింది తాత్కాలిక విరామమే కానీ విరమణ కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments