Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా... మోదీని వెనకేసుకొచ్చిన బాబు... పవన్ కళ్యాణ్‌కు మెత్తటి చురకలు...

జల్లికట్టుకు ప్రత్యేక హోదాతో పోలికేంటి? అసలు విపక్షాలు తెలివి వుండే మాట్లాడుతున్నాయా? కేంద్రంతో స్నేహంగా వుంటూ ఏపీకి కావలసినవన్నీ సాధిస్తున్నాం. శత్రుత్వం పెట్టుకుంటే ఆంధ్రకు ఇన్ని నిధులు వచ్చేవా? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నార

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (16:10 IST)
జల్లికట్టుకు ప్రత్యేక హోదాతో పోలికేంటి? అసలు విపక్షాలు తెలివి వుండే మాట్లాడుతున్నాయా? కేంద్రంతో స్నేహంగా వుంటూ ఏపీకి కావలసినవన్నీ సాధిస్తున్నాం. శత్రుత్వం పెట్టుకుంటే ఆంధ్రకు ఇన్ని నిధులు వచ్చేవా? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలంటూ ఇచ్చిన పిలుపుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో కీచులాడితో సాధ్యం కాదనీ, స్నేహంతోనే సాధించుకుంటామన్నారు. 
 
తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు ఉద్యమానికి ప్రత్యేక హోదాకు లింకు ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజి రూపంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో మంచి సంబంధాలను చెడగొట్టుకుని నిధులకు బ్రేకులు వేసుకోవాలా అంటు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన తిరగబడతామని పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఆయన స్పందన గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments