Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య కేసు తీర్పు.. ట్వీట్ చేసిన చంద్రబాబు.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం..

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (10:15 IST)
దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య కేసులో శనివారం అత్యున్నత న్యాయస్థానం మరికాసేపట్లోతీర్పు వెలువరించనుంది. దీంతో దేశమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తీర్పుపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
 
"ఇవాళ అయోధ్య కేసులో తీర్పు రానుంది. మతపరమైన అనుబంధాల వల్ల మనం దూరం కాకూడదు. మనమంతా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం , సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడటానికి ఐక్యంగా ఉందాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 
 
మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా అయోధ్య కేసు తీర్పుపై ట్వట్ చేశారు. అయోధ్య కేసుకు సంబంధించి జిల్లా కోర్టు మొదలుకుని, సుప్రీంకోర్టు వరకు అన్ని పక్షాల వాదనలు కోర్టులు వినడం జరిగింది. దేశ సామరస్యం, దేశ భవిష్యత్తు దృష్ట్యా తీర్పును గౌరవిద్దాం’ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments