Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాలెంజ్... ఛాలెంజ్... ఛాలెంజ్... నిరూపిస్తే రాజీనామా చేస్తా....! మీ బాబు చేస్తాడా..? జగన్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (14:23 IST)
ఛాలెంజ్.. ఛాలెంజ్.. ఛాలెంజ్.. నేను టీఆర్‌ఎస్ నాయకులతో కలసి ఓ హోటల్‌లో కలసినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. మరి నిరూపించలేకపోతే, రాజీనామా చేయడానికి చంద్రబాబు సిద్ధమా..! అని డిమాండ్ చేశారు. 
 
ప్రత్యేకహోదాపై జరుగుతున్న చర్చలో భాగంగా జగన్ మాట్లాడుతున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి జగన్ కుట్రపన్నారని తన దగ్గర ఆధారాలున్నాయని మాట్లాడారు. ఓ హోటల్లో హరీష్ రావు, స్టీఫెన్‌సన్ కలసి చర్చలు జరిపారని ఆరోపించారు. దీనిపై జగన్ స్పందించారు. 
 
ఛాలెంజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments