Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2015 (15:47 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టేందుకు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గురువారం అనుమతిచ్చింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.662.86 కోట్లుగా ఉంది. 
 
ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 26 పట్టణాలకు అమృత్ పథకం కింద పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం కేంద్రం నిధులు ఇవ్వనుంది. కేంద్రం వాటాలో భాగంగా రూ.331.43 కోట్లు విడుదల చేసింది. అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 26 పట్టణాలకు మొదటి విడతగా రూ.66.29 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments