Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఏం చెబితే సీబీఐ అదే చెబుతుంది: పేర్ని నాని పాత వీడియో వైరల్

ఐవీఆర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (14:10 IST)
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్‌తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.  సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.
 
ఈ నేపధ్యంలో వైసిపి నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వారంతా సీబీఐ పైన తమకు నమ్మకం లేదనీ, చంద్రబాబు నాయుడు ఏది చెబితే సీబీఐ కూడా అదే చెబుతుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలాంటి వారు సీబీఐలో వున్నారంటూ వ్యాఖ్యానించారు. చూడండి ఆ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments