Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో యువతీ యువకుల శృంగారం.. డివైడర్‌ను ఢీకొంది.. తర్వాత ఏం జరిగింది? (video)

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (10:28 IST)
కదులుతున్న కారులో యువతీ యువకులు శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘటన సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్ - కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై.. కారులోని వారిని రక్షించారు. 
 
అయితే కారులో ఓ యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments