Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా, బక్రీద్: హైదరాబాద్ బస్సు టైమింగ్స్‌ మార్పులు

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:57 IST)
దసరా, బక్రీద్‌ను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు బయలుదేరు ప్రాంతాలలో మార్పులు చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఓల్డ్ సిబిఎస్ నుంచి బయలుదేరుతాయి.
 
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వెళ్లే బస్సులు జూబ్లీబస్స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. వరంగల్, మహబూబ్నగర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి బయలుదేరనున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments