Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌: ముఖ్యాంశాలు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (12:59 IST)
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను రూ.2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.
 
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ ముఖ్యాంశాలు.. 
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
 
అటవీ శాఖ రూ.685 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.8581 కోట్లు.
వైద్యశాఖకు 15,384 కోట్లు.
హోంశాఖకు రూ.7586 కోట్లు.
కార్మిక శాఖకు రూ.790 కోట్లు.
మున్సిపల్ శాఖకు రూ.8796 కోట్లు.
 
పరిశ్రమలు వాణిజ్యం 2795 కోట్లు.
ఐటీశాఖకు రూ.211 కోట్లు.
న్యాయశాఖకు 924 కోట్లు
రెవెన్యూ శాఖకు 5306 కోట్లు
 
వృత్తి నైపుణ్యం 969 కోట్లు
వ్యవసాయ శాఖకు 11,387 కోట్లు
పశుసంవర్ధన శాఖకు 1568 కోట్లు
ఉన్నత విద్యకు 2014 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖకు 12,768 కోట్లు
 
సెకండరీ ఎడ్యుకేషన్ 27,706 కోట్లు.
విద్యుత్ 10,281 కోట్లు
క్రీడాశాఖకు రూ.290 కోట్లు
 
మైనార్టీ శాఖకు 2063 కోట్లు.
పంచాయతీరాజ్ శాఖకు 15,826 కోట్లు.
హౌసింగ్ కు రూ.4791 కోట్లు.
ఇరిగేషన్ 11,482 కోట్లు
మౌలిక వసతులు 1142 కోట్లు.
పౌరసరఫరాలకు 3719 కోట్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments