Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (14:15 IST)
అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా దీపావళి పండగ దృష్ట్యా మధ్యలో అసెంబ్లీకి సమావేశాలకు మూడు రోజుల విరామం ఉంటుంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు.
 
తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని కేసీఆర్ అన్నారు. వచ్చే ఏడాది జూన్లో చెరువుల పూడికతీత పనులు, జూలైలో హరితవనం ఉద్యమం చేపడతామని కేసీఆర్ తెలిపారు. 500 మంది కళాకారులతో ప్రచారం నిర్వహిస్తామన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments