Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ద్రోహిగా మిగిలిపోయారు.. బీజేపీ ఫైర్

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్‌లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చ

Webdunia
శనివారం, 14 జులై 2018 (10:19 IST)
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు డైరక్షన్‌లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని బీజేపీ ఆరోపించింది. 
 
రాష్ట్ర విభజనను అడ్డుకోలేక ఏపీ ప్రజల దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోయారని భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి, సొంత తమ్ముడిని కూడా గెలుపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
 
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments