Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ఏపీ హైకోర్టు నియమించిన అప్పీలేట్ అథారిటీ నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళేనని స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ హైకోర్టులో రేగు మహేశ్వర రావు అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఆమె కులానికి చెందిన వారో నిర్థారణ చేయాలంటూ అప్పీలేట్ అథారిటీని ఆదేశించింది. 
 
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అప్పీలేట్ అథారిటీ పుష్ప శ్రీవాణి షెడ్యూల్ తెగల్లో ఒకటైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వారని నిర్ధారించింది. దీంతో ఆమె భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఈమె ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments