Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినడానికి తిండి లేదుగాని అంబేద్కర్ విగ్రహం అవసరమా?: భూమా ప్రశ్న

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2016 (18:48 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున దళిత సంఘాల వారిని హేళన చేసినట్లు మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాలోని బొమ్మల సత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 
 
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు నంద్యాలలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే వారి విన్నపం పట్ల భూమా ఆశ్చర్యకరంగా స్పందించారు. తినడానికి తిండి లేదుగాని సంద్యాల నది బొడ్డున అంబేడ్కర్ విగ్రహం కావాలా..? అని ప్రశ్నించారు. ఖరీదైన స్థలాలున్నా పద్మావతి నగర్‌లో అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధ్యం కాదని భూమా తేల్చి చెప్పారు.
 
అయితే ఈయన సమాధానంపై దళిత సంఘాల నేతలు నొచ్చుకున్నారు. తినడానికి తిండి లేదుగాని సంధ్యాల నది బొడ్డున అంబేడ్కర్ విగ్రహం అవసరమా అన్న వ్యాఖ్యలు భూమా కు దళితుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న భూమా ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టుంటే ఉపసంహరించుకుంటానన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

Show comments