Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ చోరీలకు ఆధార్ ఆధారమవుతుందా?

వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు రూపొందిస్తున్న వివిధ సాంకేతికతలు వారి పాలిట శాపంగా, దొంగలకు వరంగా మారుతున్నాయి. ఇటీవల అన్ని బ్యాంక్‌లు ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. కానీ సమయం లేకపోవడం వల్లనో లేదా గడువు

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (13:07 IST)
వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు రూపొందిస్తున్న వివిధ సాంకేతికతలు వారి పాలిట శాపంగా, దొంగలకు వరంగా మారుతున్నాయి. ఇటీవల అన్ని బ్యాంక్‌లు ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేయాల్సిందిగా కోరుతున్న సంగతి తెలిసిందే. కానీ సమయం లేకపోవడం వల్లనో లేదా గడువు ఏమీ ఇవ్వలేదు కదా అనో కొంతమంది తర్వాత చేద్దాంలే అనుకుంటున్నప్పుడు మీ ఖాతా వివరాలు లేదా ఎటిఎమ్ కార్డ్ వివరాలు చెప్తే మేము ఆధార్ కార్డ్ లింక్ చేస్తామని కొందరు రంగంలోకి దిగుతున్నారు. 
 
అంతేకాదు... ఇప్పుడు చేయకపోతే మీ కార్డ్ రద్దవుతుందని కంగారు పెట్టి వినియోగదారుల నుండి కావాల్సిన వివరాలు రాబట్టుకుని, డబ్బును మళ్లీ ఇంకో బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకుంటే సులభంగా పట్టుకుంటారని పేటీఎమ్, మొబీక్విక్ వంటి సైట్‌లకు బదిలీ చేసుకుంటున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి షాపింగ్ సైట్‌లలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగులు ఎవరూ కాల్ చేసి పిన్‌లు, ఓటిపిలు వంటివి అడగరు, కాబట్టి ఇలాంటి కాల్‌లు వచ్చినప్పుడు మోసపోకుండా, వాటి గురించిన వివరాలతో ఫిర్యాదు చేయండి, మీకు తెలిసినవారికి వీటి గురించి చెప్పండి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments