Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమూరి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి: మాణిక్యాల రావు

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. రాజీనామా చేయాలని బహిరంగంగా కోరినా ఆయనలో స్పందన లేవట్లేదన్నారు. త్వరలోనే ఆన్‌లైన్లలో టీటీడీ రూ.300 దర్శనం టికెట్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
 
ఆన్‌లైన్ బుకింగ్ అమలులోకి రాగానే వీఐపీ టెకెటింగ్‌ను రద్దు చేస్తామని తెలిపారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు ఉండొద్దనేది తమ అభిప్రాయన్నారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కానివ్వమన్నారు. ప్రధాన దేవాలయాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. 
 
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని మాణిక్యాల రావు కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments