Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం: బండ్ల గణేష్ జోస్యం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై నిర్మాత బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందరూ రాజకీయ నేతల వలె స్కామ్‌లు చేయడం పవన్‌కప రాదని.. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం పవన్‌కు తెలీదన్నారు. పథకా

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (13:02 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై నిర్మాత బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందరూ రాజకీయ నేతల వలె స్కామ్‌లు చేయడం పవన్‌కప రాదని.. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం పవన్‌కు తెలీదన్నారు. పథకాలు రచించడం కంటే ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పం పవన్‌కు ఉందని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు మాత్రమే సొంతం అంటూ మరోసారి పవన్‌పై తన భక్తిని చాటుకున్నాడు.
 
అంతేకాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తికి అనుభవం ఉండాలంటూ ఆవేశంతో మంచి నిర్ణయాలు తీసుకునే నేత రాజకీయాల్లో పనికిరాడా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెపుతూ నిజాయితీగా ఉన్న ఆయనకు దేవుడు ఇచ్చే బహుమతి అదేనని అంటూ పవన్‌కు పూర్తి మద్దతు తెలిపాడు బండ్ల గణేష్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments