Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎమ్మెల్యే.. 'గ్రేటర్‌లో ఎలా ఓటు వేస్తారు.. బాలకృష్ణకు పదవీగండం తప్పదా?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (15:37 IST)
సినీ హీరో, హిందూపురం ప్రజాప్రతినిధి, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణకు పదవీగండం పొంచివున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ టీ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటువేశారని పొన్నం ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని.. ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అయితే రెండు రోజుల పాటు సైలెంట్‌‌గా ఉన్న పొన్నం ఇవాళ ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పడం మరింత ఆసక్తికరగా మారింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments