Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి అయ్యన్న వెర్రిపప్పు... రోజా, రికార్డు డ్యాన్సుల రోజా అసెంబ్లీకి దౌర్భాగ్యం

ఎవరు మాట్లాడినా అంత ఘాటుగా వుండదేమో... వైకాపా ఎమ్మెల్యే రోజా మాట్లాడారంటే మాత్రం తెదెపా నాయకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆమె వ్యాఖ్యలు అంత ఘాటుగా వుంటాయి మరి. తాజాగా రోజా తెదేపా మంత్రులు నారా లోకేష్, అయ్యన్న పాత్రుడుపై చేసిన వ్యాఖ్యలపై చర్చనీయాం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:13 IST)
ఎవరు మాట్లాడినా అంత ఘాటుగా వుండదేమో... వైకాపా ఎమ్మెల్యే రోజా మాట్లాడారంటే మాత్రం తెదెపా నాయకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆమె వ్యాఖ్యలు అంత ఘాటుగా వుంటాయి మరి. తాజాగా రోజా తెదేపా మంత్రులు నారా లోకేష్, అయ్యన్న పాత్రుడుపై చేసిన వ్యాఖ్యలపై చర్చనీయాంశంగా మారాయి. నారా లోకేష్ ఓ పెద్ద పప్పు అనీ, అయ్యన్న పాత్రుడు ఓ వెర్రిపప్పు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రోడ్లపై రికార్డు డ్యాన్సులు వేసుకునే రోజా ఎమ్మెల్యే కావడం దౌర్భాగ్యం అని అన్నారు. ఆమె మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఐతే, వైకాపా నాయకులే మళ్లీ ఆయనకు రివర్స్ ఎటాక్ ఇస్తున్నారు. రోడ్లపై రికార్డు డ్యాన్సులు వేసే రోజాను మొదట్లో తెలుగుదేశం పార్టీ ఎలా చేర్చుకుందీ అని అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకు తెదేపా నాయకులు ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటారో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments